ఘనంగా చింతోజు నాగేశ్వరరావు సీతా దంపతుల వివాహ వేడుకలు

వార్షికోత్సవ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నవగీతం:వైరా ప్రతినిధి: వైరా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం వైరాలోని సాయిబాబా మందిరంలో జోన్ చైర్మన్ చింతోజు నాగేశ్వరరావు సీతా దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలు క్లబ్ సభ్యులు మధ్య ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి గోశాలకు క్లబ్ అధ్యక్షులు వై బుచ్చి రామారావు ఆధ్వర్యంలో వరిగడ్డిని నాలుగు ఫ్యాన్ లను వాటర్ పైపును మరియు పట్టాను పదివేల రూపాయలతో ఆయన అందించారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి...