ఘనంగా జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు

నవగీతం,మల్లాపూర్ స్వామి వివేకానంద జయంతి – నేషనల్ యూత్ డే సందర్భంగా గుండంపల్లి గ్రామంలో సర్పంచ్ డప్పుల పద్మ నరసయ్య ఆధ్వర్యంలో జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు ఘనంగా నిర్వహించారు.ఈ పోటీల్లో దాదాపు 30 టీములు పాల్గొన్నారు. విన్నర్స్ గా జగిత్యాల టీం,రన్నర్స్ గా గుండంపల్లి టీం గెలుపొందారు. విజేతలకు బహుమతులు అందజేసి యువతను ప్రోత్సహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ యువతే దేశ భవిష్యత్ – స్వామి వివేకానంద ఆశయాలకు అనుగుణంగా యువతను ముందుండి నడిపించి క్రీడల ద్వారా ప్రోత్సాహం కలిగించడం ఈ పోటీల...