ఘనంగా ఫ్రీ గ్రాడ్యుయేషన్ డే అండ్ ఫేర్వెల్ పార్టీ వేడుకలు

నవగీతం, కోరుట్ల ప్రతినిధి మేడిపల్లి మండల కేంద్రంలోని ఎంపీపీఎస్ పోరుమల్ల పాఠశాలలో యూకేజీ పూర్తి చేసిన విద్యార్థులకు ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు నిర్వహించారు. ఐదవ తరగతి పూర్తి చేసిన వారికి నాలుగో తరగతి విద్యార్థులచే ఫేర్వెల్ పార్టీ కూడా నిర్వహించగా విద్యార్థుల ఆటపాటలతో ఆనందోత్సవాల మధ్య జరిగింది.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొలపాక సురేందర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులకు మంచి భవిష్యతు ఉంటుందని,ప్రభుత్వ పాఠశాలలో చదివిన ఎంతో మంది విద్యార్థులు నేడు రాష్ట్ర లో ఐ ఏ ఎస్, ఐ పి...