ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
నివాళులర్పించిన మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు నవగీతం,కోరుట్ల ప్రతినిధి : భారత మాజీ ఉప ప్రధాని 'బాబుజీ'గా సుపరిచితులైన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు పురస్కరించుకుని పట్టణంలో ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తిరుమల వసంత గంగాధర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.జగ్జీవన్ రామ్ విగ్రహానికి మున్సిపల్ చైర్మన్ తిరుమల వసంత గంగాధర్ పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో 4వ వార్డు కౌన్సిలర్ తెడ్డు శ్రీజ విజయ్ కుమార్ మరియు సీనియర్...