ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
చిట్టాపూర్ లో నివాళులర్పిస్తున్న నాయకులు నవగీతం, మల్లాపూర్ ప్రతినిధి: భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం లో వారి చిత్రపటానికి పూల మాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సంపతి శంకరమ్మ-ఆశలు, ఉప సర్పంచ్ బాల్సని ప్రణయ్ గౌడ్, వార్డు సభ్యులు కొండబత్తిని లావణ్య,మిరియాల గంగూభాయ్, మట్ట రాములు, పబ్బతి జ్యోతి, ఉప్పులూటి లక్ష్మీ నారాయణ, కార్యదర్శి రుత్త అశోక్, కరోబర్ సత్యనారాయణ,...