ఘనంగా బిజెపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

కార్యాలయంలో జెండా ఆవిష్కరించిన మండల అధ్యక్షుడు గోపిడి శ్రీనివాస్ రెడ్డి నవగీతం, మల్లాపూర్ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మల్లాపూర్ మండలం పార్టీ కార్యాలయంలో సోమవారం ఉదయం బిజెపి పతాక ఆవిష్కరణ చేశారు. ఈ సందర్బంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... భారతీయ సామాజిక లక్ష్యాల కోసం స్థాపించబడిన పార్టీ బీజేపీ అని ఉన్నతమైన ఆశయాల సాధన కోసం పార్టీ వ్యవస్థాపకులు శ్యామప్రసాద్ ముఖర్జీ, పండిత్ దీన దయాల్ ఉపాధ్యాయ త్యాగాలను స్మరించుకుంటూ, నాటి నుంచి నేటి వరకు ఆదర్శవంతమైన నాయకుల జీవితాలను,...