navageetam.com
Newspaper Banner
Date of Publish : 08 November 2026, 8:11 pm Digital Edition : NAVA GEETAM

ఘనంగా ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు

భీమారం నవంబర్ 8,(నవగీతం):

భీమరం మండల కేంద్రంలో ప్రభుత్వ విప్, శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నీరటి మల్లేశం, తెలంగాణ రాష్ట్ర ఎన్నారై కమిటీ మెంబర్ సింగిరెడ్డి నరేష్ రెడ్డి  ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి  జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. అలాగే ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ దేవుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి  జన్మదిన వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పథకంలో దూసుకుపోతుంది అని అన్నారు..

ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ ఉరుమట్ల లక్ష్మన్, సర్పంచుల ఫొరమ్ అద్యక్షుడు పుల్లురి ఉమారాణి – దేవయ్య, సర్పంచులు చెక్కపెల్లి స్వాతి – సంజీవ్, కానుగంటి శ్రీనివాస్, బొమ్మెన ప్రశాంత్, దాసరి గణేష్, ఇట్టేడి రాయరెడ్డి, ఉపసర్పంచ్ బింగి స్వామి, జిల్లా కార్యదర్శి పుప్పాల కొమురయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ చెక్కపెల్లి శంకర్, మండల ఉపాధ్యక్షులు తోకల నర్సయ్య, కొత్తపెళ్లి అజేయ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మిట్టపెళ్ళి రాజారెడ్డి, ప్రధాన కార్యదర్శులు బందెల గంగాధర్, బక్కురి నరేష్, మైనారిటీ సెల్ అద్యక్షుడు ఎండి సయ్యద్, బీసీ సెల్ అద్యక్షుడు ముంజ కిషన్, సోషల్ మీడియా ఇంచార్జ్ భూరం అరుణ్, యూత్ కాంగ్రెస్ అద్యక్షుడు ఉమ్మడి రవి, ఎగ్జిక్యూటివ్ మెంబర్ అంగడి ఆనంద్ సీనియర్ నాయకులు ఆవ శంకర్, పుట్ట రాజేందర్, ఎండి మగ్బుల్, గంగాధర్, ద్యావపెల్లి సుధీర్, గంట గంగరాజం, అడవుల రాజారెడ్డి, ఎండి అమిర్, ఏల్లాల రాఘవరెడ్డి, బర్కం శేఖర్, వెలమల లింగారెడ్డి, లింగారెడ్డి కోటగిరి నరేష్ తదిరులు పాల్గొన్నారు..