ఘనంగా వాసవి మాత  జయంతి వేడుకలు

మున్సిపల్ చైర్మన్ లింబాద్రి ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నవగీతం మెట్ పల్లి ప్రతినిధి: మెట్ పల్లి పట్టణంలో స్థానిక శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో అమ్మవారి జయంతి సందర్భంగా అమ్మవారి విగ్రహానికి అభిషేకాలు, హోమం మహిళల చే ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారి జయంతి కార్యక్రమాన్ని అధికారిక పండుగ జాబితాలో చేర్చినందుకుగాను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మున్సిపల్ చైర్మన్  మైలారపు లింబాద్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి చిత్ర పటానికి మెట్...