ఘనంగా శీతల భవాని పండుగ వేడుకలు
నవగీతం, మల్లాపూర్: బంజారాల ఆరాధ్యదైవం శీతల మాత పండుగను సిరిపూర్ గ్రామంలో భక్తిశ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, ధార్మిక కార్యక్రమాలు నిర్వహించి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.ఈ కార్యక్రమంలో సర్పంచు లకవత్ జవహర్లాల్, కాంతి ఉప సర్పంచ్ బుక్య సంగీత, నాయకులు అర్జున్, లకవత్ సురేష్ సాగర్ రాజేందర్ విజేందర్ శంకర్ అరుణ్ టి జి యూ ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు, నునావత్ రాజు కుల సంఘాల నాయకులు నునావత్ రాజు, లంబాడి...