ఘనంగా శ్రీ శిరిడి సాయి మందిరం 31 వార్షికోత్సవం

పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ ,వైస్ చైర్మన్ నవగీతం,వైరా ప్రతినిధి: వైరా మున్సిపాలిటీ పరిధిలోని శిరిడి సాయి మందిరం సాయి నగర్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన శ్రీ సాయి మందిరం 31 వ వార్షికోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వైరా మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ ,వైస్ చైర్మన్ కట్ల సంతోష్ పాల్గొన్నారు, ఈ సందర్భంగా మందిర కమిటీ వారిని శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన మహా అన్నదాన కార్యక్రమంలో పెద్ద...