ఘనంగా సర్వాయి పాపన్న జయంతి వేడుకలు
మల్లాపూర్,ఆగస్టు18,(నవగీతం):మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామంలో బహుజనుల పోరాట యోధుడు, తెలంగాణ ప్రాంతాన్ని కాపాడిన ధీరుడు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న మహారాజు 376వ జయంతి సందర్భంగా గ్రామంలో పాపన్న విగ్రహనికి పూలమాలలు వేసి కొబ్బరికాయ కొట్టి ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు కోటగిరి సురేష్ గౌడ్, ఉపసర్పంచ్ బాల్సని ప్రణయ్ గౌడ్,సంగ సభ్యులు ఆరేళ్ల నర్సయ్య గౌడ్, అబ్బూరి లక్ష్మణ్ గౌడ్,బాల్సని లక్ష్మీనారాయణ గౌడ్,పెద్ద నర్స గౌడ్,శ్రీనివాస్ గౌడ్,శేఖర్ గౌడ్,బొల్లాపల్లి శ్రీనివాస్ గౌడ్, పోతుగంటి రవి గౌడ్,దికొండ శ్రీధర్...