ఘనంగా సేవాలాల్ జయంతి వేడుకలు

నవగీతం, మల్లాపూర్: గిరుజనుల ఆరాధ్య దైవం సేవాలాల్ జయంతి వేడుకలను శనివారం రోజున లంబాడా ల ఆధ్వర్యంలో ఘనముగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమం లో సర్పంచ్ కనుముల వెంకటేష్ మాట్లాడుతూ బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ సమాజ శ్రేయస్సు కోసం చూపించిన మార్గం ఆదర్శనీయం, ఆ మహనీయుడి జయంతి సందర్భంగా బంజారా సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలియజేసారు. అనంతరం అన్న ప్రసాదనా వితరణ చేశారు. ఇట్టి కార్యక్రమం లో ఉప సర్పంచ్ తోట గంగా రెడ్డి,పాలకవర్గం సభ్యులు జక్కని మల్లేష్,...