ఘనంగా హనుమాన్ మండప పూజ
పాల్గొన్న చైర్మన్ లింబాద్రి, వైస్ ఛైర్మన్ నవీన్. నవగీతం, మెట్ పల్లి మెట్ పల్లి పట్టణంలోని వెంకట్రావ్ పేట్ గుట్ట వద్ద రెబ్బాస్ మహేష్ ఫామ్ హౌస్ లో హనుమాన్ మండప పూజ మంగళవారం ఘనంగా జరిగింది. 1 1వ వార్డు కౌన్సిలర్ రెబ్బాస్ మహేష్ ఆధ్వర్యం లో నిర్వహించిన హనుమాన్ మండప పూజ లో వేదమంత్రోచరణాల మధ్య ఆంజనేయుడికి పంచామృతాలు, జిల్లేడు ఆకులతో అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి, వైస్ చైర్మన్ ఓంకారి నవీన్, కౌన్సిలర్ లు...