చందు సుబ్బారావు మృతికి సంతాపం- బి ఎస్ రాములు
నవగీతం,హైదరాబాద్ అభ్యుదయ సాహితీవేత్త చిరకాల మిత్రుడు ఆచార్య చందు సుబ్బారావు గురువారం ఉదయం మరణించారు. వారి మృతికి తీవ్ర సంతాపం తెలుపుతూ శ్రద్దాంజలి. చందు సుబ్బారావు గొప్ప సాహిత్య విమర్శకుడే గాక అనేక నవలలు రాసిన నవలాకారుడు. అరసం భావాలతో సాహిత్యాన్ని ఎప్పటికప్పుడు మదింపు చేసేవాడు. అభ్యుదయ సాహిత్య ఉద్యమంలో చందు సుబ్బారావు పాత్ర చిరస్మరణీయం అరసం నేత "ఆచార్య చందు సుబ్బారావు" మృతికి అరసం సంతాపం మార్క్సిస్టు రచయిత, అభ్యుదయ రచయితల సంఘంలో ప్రముఖుడు, ఆచార్య చందు సుబ్బారావు కొద్దిసేపటి క్రితం విశాఖపట్నంలో...