చిట్టాపూర్ కాంగ్రెస్ నాయకులకు మండల స్థాయి పదవులు..

హర్షం వ్యక్తం చేసిన నాయకులు మల్లాపూర్,అక్టోబర్13,(నవగీతం) మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎల్లాల రాజేష్‌కు మండల కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా, మైస రఘుకు యూత్ కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా పదవులు దక్కడం పట్ల గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ ఘనంగా శాలువా తో సన్మానించారు చిన్న వయసు నుంచే పార్టీ కోసం కష్టపడుతూ, ప్రతి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్న నాయకులకు పదవులు లభించడం గర్వకారణమని వారు పేర్కొన్నారు. గతంలో గ్రామ శాఖ స్థాయి...