చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరు చేయాలి

ప్రభుత్వాన్ని కోరిన మాజీ సర్పంచ్ కృష్ణారావు నవగీతం, జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పరిధిలోని హిమ్మత్‌రావుపేట గ్రామపంచాయతీలో 2023–24 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు తక్షణమే మంజూరు చేయాలని హిమ్మత్ రావు పేట గ్రామ మాజీ సర్పంచ్ పునుగోటి కృష్ణారావు ప్రభుత్వాన్ని కోరారు.నియోజకవర్గ అభివృద్ధి నిధులు (సీడీపీ), ప్రత్యేక అభివృద్ధి నిధులు (డీఎంఎఫ్‌టీ), 15వ ఆర్థిక సంఘం నిధులు, జిల్లా ఖనిజ నిధులు (ఎంపీటీ) ద్వారా మహిళా భవనం, రజక సంఘ...