జంతు ప్రదర్శనశాలను పరిశీలించిన డిప్యూటీ సీఎం
తల్లి జన్మదినం సందర్భంగా జిరాఫీలను దత్తత తీసుకున్న డిప్యూటీ సీఎం నవగీతం,విశాఖపట్నం ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ విశాఖపట్నం పర్యటనలో భాగంగా ఇందిరా గాంధీ జంతు ప్రదర్శనశాలను పరిశీలించారు. తల్లి శ్రీమతి అంజనా దేవి జన్మదినోత్సవం సందర్భంగా జూ పార్క్ లోని రెండు జిరాఫీలను ఏడాదిపాటు దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. రెండు జిరాఫీలకు ఏడాదిపాటు అయ్యే ఖర్చు మొత్తం భరించనున్నట్టు ప్రకటన జంతు సంరక్షణకు కార్పోరేట్ సంస్థలు ముందుకు రావాలని...