జగిత్యాలలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
జాతీయ పతాకావిష్కరణ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్. నవగీతం,జగిత్యాల: జగిత్యాల పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా, రాష్ట్ర శోభ సంతరించుకుని నిర్వహించబడ్డాయి. జాతీయ గీతాలాపనతో, సైనిక బ్యాండ్‌ల మధ్య జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. పాఠశాల విద్యార్థుల సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు, ఎన్ సి సి పరేడ్ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్...