జగిత్యాల కేసీఆర్ సభకు జనజాతరతో దద్దరిలాలి
జగిత్యాల నుండే కాంగ్రెస్ పతనం ప్రారంభం అవుతుంది నవగీతం, జగిత్యాల ప్రతినిధి: కొడిమ్యాల మండలంలోని మున్నూరు కాపు సంఘ భవనంలో బీఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. జగిత్యాలలో ఈ నెల 20న నిర్వహించనున్న బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సభను జనసంద్రంగా మార్చాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, సభ ఇంచార్జ్ పెద్ది సుదర్శన్ రెడ్డి.ఈ సమావేశానికి హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.కార్యక్రమానికి మండలంలోని ప్రముఖ నాయకులు పునుగోటి కృష్ణారావు, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్ అధ్యక్షత...