జగిత్యాల జిల్లాలోని 5 మున్సిపాలిటీలకు రిజర్వేషన్ లు ఖరారు

ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలి:కలెక్టర్ నవగీతం,జగిత్యాల జగిత్యాల జిల్లాలోని మున్సిపాలిటీలకు సంబంధించిన ఎన్నికల రిజర్వేషన్ ల కార్యక్రమాన్ని శనివారం జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా రిజర్వేషన్ ల కార్యక్రమం నిర్వహించారు. దీనిప్రకారం కౌన్సిలర్ పదవులకు రిజర్వేషన్లు ఎస్టీ,ఎస్సీ,బీసీ మరియు జనరల్ కేటగిరీల వారిగా ఖరారు చేశారు.తదనంతరం మహిళలకు కేటాయించిన రిజర్వేషన్లను డ్రా పద్దతి ద్వారా ఖరారు చేశారు. ఈ కార్యక్రమానికి రాజకీయ పార్టీల ప్రతినిధులు మరియు సంబంధిత అధికారులు హాజరయ్యారు. ఈ...