జనగణన లెక్కింపు అవగాహన రన్
పాల్గొన్న అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి.ఎస్. లత నవగీతం,జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల జిల్లాలో జనగణన–2027 పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం “Run for the Count” కార్యక్రమం నిర్వహించారు. మినీ స్టేడియం నుండి మున్సిపల్ పార్క్ వరకు నిర్వహించిన ఈ అవగాహన రన్‌లో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి.ఎస్. లత, జగిత్యాల ఆర్డీఓ, జగిత్యాల మున్సిపల్ కమిషనర్, జిల్లా అధికారులు, తహసీల్దార్లు, వివిధ శాఖల సిబ్బంది, విద్యార్థులు, యువజన సంఘాల ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.ఈ...