జ‌ర్న‌లిస్టుల‌కు 94% స‌మ‌యం ఆదా చేస్తున్న కృత్రిమ మేధ‌

జర్నలిస్టులకు తెలంగాణ మీడియా అకాడమీ శిక్ష‌ణ ఏఐ జ‌ర్న‌లిజం బోధించిన‌ స్వామి ముద్దం నవగీతం,హైదరాబాద్: తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల కోసం నిర్వహించిన శిక్షణా తరగతులు జనవరి నాంపల్లిలోని మీడియా అకాడమీ ఆడిటోరియంలో విజయవంతంగా జరిగాయి. ఏ ఐ జర్నలిజంపై క్లాసులు బోధిస్తున్న ముద్ధం స్వామి ఈ శిక్షణా తరగతుల్లో “AI – Journalism – Fact Check – Social Media – Deepfake” అనే అంశంపై ఏఐ పుస్తకాల రచయిత, సీనియర్...