జర్నలిస్టుల ఆరోగ్య భద్రతపై పోస్టుకార్డు ఉద్యమం
హెల్త్ కార్డులు, ఇంటి స్థలాలు వెంటనే మంజూరు చేయాలి ప్రభుత్వం స్పందించే వరకు ఉద్యమం కొనసాగిస్తాం: అవ్వారి భాస్కర్ న్యూఢిల్లీ, అక్టోబర్ 14(,నవగీతం): జర్నలిస్టుల ఆరోగ్య భద్రత, సంక్షేమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీయూడబ్ల్యూజే (హెచ్-143) ఆధ్వర్యంలో పోస్టుకార్డు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యులు, టీయూడబ్ల్యూజే ఢిల్లీ యూనిట్ ఇన్చార్జి అవ్వారి భాస్కర్ డిమాండ్ చేశారు.బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో గల గురజాడ హాలులో నిర్వహించిన టీయూడబ్ల్యూజే ఢిల్లీ యూనిట్ కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జర్నలిస్టులందరూ పోస్టుకార్డుల ద్వారా తమ...