జాగ్జీవన్ రామ్ స్పూర్తితో ప్రజా ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు
మేడిపల్లి మార్కెట్ కమిటీ ఛైర్మెన్ మాదం వినోద్ కుమార్ నవగీతం, కోరుట్ల ప్రతినిధి: మేడిపల్లి మండలం పోరుమల్ల గ్రామంలో భారత తొలి ఉప ప్రధాని జాగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం మార్కెట్ కమిటీ ఛైర్మెన్ మాదం వినోద్ కుమార్ మాట్లాడుతూ.. జాగ్జీవన్ రామ్ స్పూర్తితో నే ప్రజా ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని అన్నారు. జగ్జీవన్ రామ్ రక్షణ,వ్యవసాయ ,కార్మిక శాఖల మంత్రిగా కీలక బాధ్యతల్లో కొనసాగిన...