జాతీయ ఉత్తమ ఫోటోగ్రాఫర్ గా నాగేశ్వరావు

నవగీతం,ఖమ్మం: మాస్టర్ ఫ్రేమ్ ఫైన్ ఆర్ట్ ఫోటోగ్రఫీ అకాడమీ వారు జనవరి 28 నుంచి 30 వరకు ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ గోదావరి జిల్లా మోతుగూడెం లో నిర్వహించిన జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ వర్క్ షాప్ నందు ముత్యాల నాగేశ్వరరావు జనరల్ విభాగం లో ఉత్తమ బహుమతి అందుకున్నాడు. వైజాగ్ కు చెందిన ప్రముఖ మోడల్ ఫోటోగ్రాఫర్ అగర్వాల్ పర్యవేక్షణలో మూడురోజుల పాటు జరిగిన ఈ వర్క్ షాప్ లో వివిధ రాష్ట్రాలకు చెందిన 50మంది ఫోటోగ్రాఫర్స్ పాల్గొన్నారు. ఈ వర్కుషాప్ లో జనరల్, ట్రేడిషనల్,...