జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమైన ఓటింగ్

9 గంటల వరకు 12.04 ఓటింగ్ శాతం నమోదు నవగీతం, జగిత్యాల ప్రతినిధి : మున్సిపల్ సాధారణ ఎన్నికల్లో భాగంగా బుధవారం జగిత్యాల జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం 9 గంటల వరకు జగిత్యాల జిల్లా వ్యాప్తంగా 12.04 శాతం ఓటింగ్ నమోదయింది. జగిత్యాల జిల్లాలోని ధర్మపురి మున్సిపల్ లో మొత్తం 15 వార్డులు ఉండగా ఇక్కడ ఉదయం 9 గంటల వరకు 16.40 శాతం, జగిత్యాల మున్సిపల్ లో 50 వార్డులు ఉండగా 14.23 శాతం, కోరుట్ల మున్సిపల్ లో...