జువ్వాడి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళ

నవగీతం, మెట్ పల్లి స్వర్గీయ మాజీమంత్రి రత్నాకర్ రావు స్మారకార్థం కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు ఆధ్వర్యంలో నరేందర్ రెడ్డి ఫంక్షన్ హాల్ లో జనవరి 4వ తేదీ న ఆదివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు మెగా జాబ్ మేళా  నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. జువ్వాడి భవన్ లో మెగా జాబ్ మేళా కరపత్రాన్ని ఆవిష్కరణ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేన్స్ సెమికాన్ కంపెనీలో ఒక సంవత్సరం అప్రెంటినీ షిప్ ట్రైనింగ్...