జెండా పండుగను విజయవంతం చేయండి…

నూతి సత్యనారయణ గౌడ్ నవగీతం,వైరా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యకులు నూతి సత్యనారయణ గౌడ్ మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య  ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా జెండా పండుగ కార్యక్రమం ఇంటింటి కి జెండా కార్యక్రమంలో భాగంగా వైరా మండలానికి ఇన్చార్జిగా నియమింపబడిన గుంటి భవాని ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మాట్లాడుతూ ఇంటింటికి జెండా పండుగ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండలంలోని ముఖ్య నాయకులు...