జేఎన్‌టీయూ యూనివర్సిటీ లో ప్రాంగణ నియామకాలు
13 మంది విద్యార్థుల ఎంపిక నవగీతం, కొడిమ్యాల: కొడిమ్యాల మండలం నాచుపల్లి లోని జవహర్ లాల్ నెహ్రు టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (జేఎన్‌టీయూ హెచ్) యూనివర్సిటీ కళాశాలలో నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో 13 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ప్రముఖ డేటా సెంటర్ సంస్థ నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలలో ఈ విద్యార్థులు ప్రతిభ చాటారు.ఎంపికైన వారిలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ (ఈఈఈ) విభాగానికి చెందిన 12 మంది, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ఒక విద్యార్థి ఉన్నారు. వీరికి సంవత్సరానికి రూ. 5.5 లక్షల...