టాటా ఏఐఏ ఇన్సూరెన్స్ పై అవగాహన సదస్సు

నవగీతం, (మల్లాపూర్ ప్రతినిధి): మల్లాపూర్ మండల కేంద్రంలోని స్థానిక శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ లో శనివారం జగిత్యాల టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ వారి ఆధ్వర్యంలో ఇన్సూరెన్స్ పై అవగాహన సదస్సు నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగిత్యాల బ్రాంచ్ మేనేజర్ శ్రీకాంత్ యాదవ్ హాజరై మాట్లాడుతూ... ప్రతి ఒక్క ఫ్యామిలీకి ప్రొటెక్షన్ ఎంతో అవసరమని నమ్మకమైన కంపెనీ అయిన టాటా ఏఐఏ లో ఇన్సూరెన్స్ తీసుకోవాలని పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం సీనియర్ అసోసియేట్ కొచ్చర్ల కమలా రాణి మాట్లాడుతూ టాటా...