టిఆర్ఎస్ పార్టీలోకి యువ నాయకుడు ప్రేమ్ కుమార్ చేరిక
పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన వైరా నియోజకవర్గ ఇన్చార్జ్ గౌరవరపు జగదీష్ నవగీతం,వైరా ప్రతినిధి: వైరా మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన యువ నాయకుడు పూర్ణ కంటి ప్రేమ్ కుమార్ బుధవారం తెలంగాణ రక్షణ సేన టిఆర్ఎస్ జండా పండగ సందర్భంగా బుధవారం ఆ పార్టీ వైరా నియోజకవర్గ ఇన్చార్జ్ గౌరవరపు జగదీష్ నాయకత్వంలో చేరారు. ప్రేమ్ కుమార్ గత మున్సిపల్ ఎన్నికల్లో 7వ వార్డు నుండి స్వాతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి స్వలప తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే, ఆయన...