టిడిపి ముఖ్య కార్యకర్తల సమావేశం

నవగీతం,వైరా ఖమ్మం జిల్లా వైరా మండలంలో మున్సిపాలిటీ పరిధిలోని రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల గురించి కార్యకర్తలు అభిప్రాయాలు సేకరణ కోసం సమావేశం నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమం లో మండల పార్టీ అధ్యక్షుడు కిలారు సురేందర్ మరియు నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యుడు చెరుకూరు చలపతి ముఖ్య అతిథులుగా పాల్గొనినారు. పట్టణ అధ్యక్షుడు కార్యదర్శులు బొల్లేపల్లి శ్రీనివాసరావు గుడ్ల నాగేశ్వరరావు. ఈ సమావేశం అధ్యక్ష వహించారు ఈ సమావేశానికి హాజరైన కార్యకర్తలు అభిప్రాయాలు తెలుసుకొని ఈ ఎన్నికల్లో. మున్సిపాలిటీ 20 వార్డు లో అభ్యర్థులను నిలిపి...