డబ్బా ప్రభుత్వ పాఠశాల లో ఘనంగా రిపబ్లిక్ డే

నవగీతం,ఇబ్రహీంపట్నం ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామంలో డబ్బా ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా రిపబ్లిక్ డే కార్యక్రమం కొనసాగినది ఉదయం ప్రభాత బేరితో ప్రారంభించిన తరువాత గ్రామం లో వాడ వాడల నినాదాలతో ర్యాలీ గా ఆనందంగా వెళుతూ గ్రామ పంచాయతీ వద్ద, వివిధ సంఘాల ఆధ్వర్యంలో పతాక ఆవిష్కరణ లతో కోన సాగుతూ పాఠశాల లో పతాక ఆవిష్కరణ తరువాత పాఠశాల లో భారత రాజ్యాంగం యొక్క ప్రాధాన్యత జనవరి-26 ప్రత్యేకత గురించి తెలిపారు వివిధ  సాంస్కృతిక కార్యక్రమం లు నిర్వహించారు ఈ సందర్బంగా వివిధ పోటీల...