డాక్టరేట్ పొందిన మీసాల శ్రీజ

అగ్రికల్చర్ ఆగ్రానమిలో పిహెచ్ డి పూర్తి నవగీతం,ఇల్లంతకుంట ప్రతినిధి: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రేపాక గ్రామానికి చెందిన మీసాల శ్రీజ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి పిహెచ్ డి పట్టా పొందింది.2021 - 2026 విద్యా సంవత్సరానికి గాను పి హెచ్ డి ( అగ్రికల్చర్ అగ్రనామి ) శ్రీజ పట్టా పుచ్చుకుంది. గైడ్ గా డాక్టర్ బి. పద్మజ ప్రిన్సిపాల్ సైన్టిస్ట్ నేత్రుత్వంలో పి హెచ్ డి ని శ్రీజ పూర్తి చేసింది.వైవా పరిశీలకులుగా వ్యవవహరించిన తమిళనాడు వ్యవసాయ...