తపాలా శాఖ పథకాలపై అవగాహన

నవగీతం,మల్లాపూర్: మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామంలో స్థానిక గ్రామపంచాయతీ ఆవరణలో తపాల శాఖ పథకాలపై బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ దురిశెట్టి రాజేశం ఆధ్వర్యంలో తెలంగాణ చీఫ్ పోస్ట్మాస్టర్ ఆదేశాలకు అనుగుణంగా తపాలా శాఖ పథకాలపై గ్రామపంచాయతీ నూతన పాలకవర్గానికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దురిశెట్టి రాజేశం మాట్లాడుతూ.. తపాలాశాఖ చేపట్టిన బేటి బచావో బేటి పడావో,  సుకన్య సమృద్ధి యోజన,   ప్రధానమంత్రి సురక్ష యోజన, గ్రామీణ తపాలా బీమా యోజన, రికరింగ్ డిపాజిట్లు సేవింగ్ అకౌంట్ లో తదితర పథకాలు ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ...