తారకరాముడికి ‘అమరజ్యోతి’ నివాళి
వర్ధంతి వేడుకల్లో ఎన్టీఆర్ అభిమాన సంఘం జిల్లా అధ్యక్షులు ఉప్పు రాజు నవగీతం, పెద్దపల్లి తెలుగు ప్రజల ఆరాధ్య దైవం,బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన పలు సేవా కార్యక్రమాలు మిన్నంటాయి. అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘం పిలుపు మేరకు నెక్లెస్ రోడ్డులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎన్టీఆర్ అమరజ్యోతి ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ చైర్మన్ శ్రీమతి నారా...