తీర్మానాలు లేకుండా గ్రామపంచాయతీ నిధులు డ్రా

నవగీతం, జగిత్యాల/కొడిమ్యాల కొడిమ్యాల గ్రామ పంచాయితీలో అధికారిక తీర్మానాలు లేకుండానే నిధులు డ్రా చేస్తున్నారని వార్డు సభ్యులు ఆరోపించారు. గురువారం గ్రామ పంచాయితీ కార్యాలయంలో నిర్వహించిన వార్డు సభ్యుల సమావేశం అనంతరం వారు పత్రికా ప్రకటన విడుదల చేశారు.గ్రామంలోని మైసమ్మ చెరువు నుంచి నాచుపల్లి వెళ్లే దారిలోని బ్రిడ్జి వరకు ఉన్న చిలుక వాగు శుభ్రపరిచే పనుల కోసం రూ.5 లక్షల 85 వేల నిధులను ఎలాంటి తీర్మానాలు లేకుండా ఉపసంహరించుకున్నట్లు సభ్యులు ఆరోపించారు.ఇకపై గ్రామ పంచాయితీలో చేపట్టే అభివృద్ధి పనులు తప్పనిసరిగా పాలకవర్గం...