తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ
నవగీతం,హైదరాబాద్ హైదరాబాద్ నాంపల్లి లోని ట్రెసా కార్యాలయంలో మంగళవారం తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ 2026 డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో గడచిన రెండేళ్లలో ఎన్నొ విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నాము. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో భ్రష్టు పట్టిన రెవెన్యూ వ్యవస్ధలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చి గ్రామ స్ధాయి వరకు బలోపేతం చేశామని రాష్ట్రంలో దశాబ్దాలుగా సాగుతున్న భూవివాదాలకు శాశ్వత పరిష్కారం లక్ష్యంగా ముఖ్యమంత్రి...