దళారులకు ధాన్యాన్ని అమ్మి మోసపోవద్దు

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు నవగీతం, ఇబ్రహీంపట్నం ప్రతినిధి: దళారులకు ధాన్యాన్ని అమ్మి రైతులు మోసపోవద్దని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు అన్నారు. ఇబ్రహీంపట్నం మండలంలోని గోధుర్ గ్రామంలో ఐకెపి వరి కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ బండి రాజేష్, జువ్వాడి కృష్ణారావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతు రైతుల సౌకర్యార్థం కోసం ఎంతో కష్టపడి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రైతులు శుద్ధి...