దళారులను నమ్మి మోసపోవద్దు..
ఏకీన్‌పూర్‌లో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు, ఏఎంసీ చైర్మన్ అంజిరెడ్డి నవగీతం,కోరుట్ల ప్రతినిధి: రైతులు తాము పండించిన ప్రతి గింజను ప్రభుత్వ కొనుగోలుకేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులుజువ్వాడి కృష్ణారావు పిలుపునిచ్చారు. ఆదివారం కోరుట్ల పట్టణంలోని 6వ వార్డు ఏకీన్‌పూర్ లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పాక్స్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఏఎంసీ చైర్మన్ పన్నాల అంజిరెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జువ్వాడి...