దేశం కోసం ధర్మం కోసం బిజెపిని బలపరచండి
జగిత్యాల 22వ వార్డులో ఆరవ లక్ష్మి ఇంటింటి ప్రచారం నవగీతం,జగిత్యాల: ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో దేశం అన్నీ రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించిందని జగిత్యాల మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థి అరవ లక్ష్మి రాజు అన్నారు.జగిత్యాల మున్సిపల్లో22 వ వార్డు కౌన్సిలర్ బీజేపీ అభ్యర్థిగా అరవ లక్ష్మి- రాజు,18 వ వార్డు అభ్యర్థిగా ఏసిఎస్ రాజు నామినేషన్లు వేశారు. నామినేషన్ అనంతరం 22 వార్డులో విద్యానగర్ లో బీజేపీ కి ఓటు వేసి నన్ను మెజారిటీతో లక్ష్మి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.దేశం కోసం, ధర్మం కోసంబీజేపీ...