దేశాన్ని ఏకం చేసేదే మన సంస్కృతి.
ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యకారిణి సభ్యులు దక్షిణామూర్తి నవగీతం, జగిత్యాల ప్రతినిధి: కులం, మతం, భాష, వేషం ఏదైనా మన సంస్కృతి ఒకటేనని భారతదేశాన్ని ఏకం చేసే మన భారతీయ సంస్కృతినీ కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని రాష్ట్రీయ స్వయంసేవక సంఘం తెలంగాణ ప్రాంత కార్యకారిని సభ్యులు బూర్ల దక్షిణామూర్తి అన్నారు. ఆర్ఎస్ఎస్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో శనివారం ఉగాది ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జగిత్యాల పట్టణ స్వయం సేవకులు పూర్ణ గనవేశతో నగరంలో పథసంచలనం నిర్వహించారు. గీత విద్యాలయం నుండి ఒక...