దేశ ప్రగతిలో చేనేత కార్మికుల పాత్ర మరువలేనిది
-బీసీ జేఏసీ జిల్లా అధ్యక్షురాలు దాసరి ఉష ఘనంగా గణతంత్ర వేడుకలు నవగీతం,పెద్దపల్లి: భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సంబరాలు ఘనంగా నిర్వహించారు. పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు,బీసీ జేఏసీ జిల్లా అధ్యక్షురాలు దాసరి ఉష పెద్దపల్లి పద్మశాలి సంఘ భవనంతో పాటు,అమర్ నగర్ లోని పూలే విగ్రహం వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మహనీయులకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా దాసరి ఉష మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య పోరాటంలోనూ, ప్రగతిలోనూ చేనేత కార్మికుల పాత్ర వెలకట్టలేనిదని కొనియాడారు....