దొడ్డి కొమురయ్య ఆశయాలు నేటి యువతకు స్పూర్తి

నవగీతం, జగిత్యాల ప్రతినిధి తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ వీరుడు, తొలి అమరుడు దొడ్డి కొమురయ్య కురుమ 99వ జయంతి సందర్భంగా జగిత్యాల పట్టణ ధర్మపురి రోడ్డు లో విజయపురిలో ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కొమురయ్య స్పూర్తి తో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం అని దొడ్డి కొమురయ్య ఆశయాలు నేటి యువత స్పూర్తిగా తీసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు గాజంగి నందయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ సమీండ్ల వాణి...