ధర్మపురి  బార్ అసోసియేషన్ సభ్యుల ప్రమాణ స్వీకారం

నవగీతం,జగిత్యాల ప్రతినిధి: ధర్మపురి స్థానిక కోర్టు బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. కోర్టు ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ధర్మపురి కోర్ట్ న్యాయమూర్తి శ్రీమతి యేగి జానకి సీనియర్ న్యాయవాదులు, న్యాయవృత్తికి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.ఎన్నికల అనంతరం అధ్యక్షులుగా బందేల రమేష్, ఉపాధ్యక్షుడిగా మామిడాల శ్రీకాంత్ కుమార్,ప్రధానకార్యదర్శి రామడుగు రాజేష్,జాయింట్ సెక్రటరీగా ఓరుగంటి చంద్ర శేఖర్,మహిళా ప్రతినిధి గా కలమడుగు కీర్తి లు ప్రమాణ స్వీకారం చేశారు.ఎన్నికల అధికారులుగా గూడ జితేందర్ రెడ్డి,కస్తూరి శరత్...