ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి..
మిల్లర్లు రైతులను ఇబ్బంది పెట్టవద్దు మిల్లర్లకు రైతుల నుంచి నష్టం జరిగితే ప్రభుత్వం భరిస్తుంది రబీ ధాన్యం కొనుగోలుపై సమీక్ష సమావేశంలో మంత్రి లక్ష్మణ్ కుమార్ నవగీతం,జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల జిల్లాలో ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లాలో రబీ ధాన్యం కొనుగోలుపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్ష సమావేశంలో కలెక్టర్ సత్యప్రసాద్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్,...