నల్గొండ జిల్లాలో సీఎం కప్ ఖో-ఖో పోటీలు
జగిత్యాల జిల్లా జట్టుకు కాంస్య పతకం నవగీతం, జగిత్యాల ప్రతినిధి: రాష్ట్ర స్థాయి సీఎం కప్ క్రీడలలో భాగంగా నల్గొండ జిల్లాలో నిర్వహించిన ఖో-ఖో పోటీల్లో జగిత్యాల జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబరిచి మూడవ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోటీల్లో విజయం సాధించి కాంస్య పతకాన్ని అందుకున్నారు.ఈ జట్టులో జగిత్యాల జిల్లా మల్యాల మండలం గుడిపేట గ్రామానికి చెందిన కుసుమ అశ్విన్ కుమార్ పాల్గొని తన ప్రతిభను చాటుకున్నారు.కుసుమ అశ్విన్ కుమార్ మల్యాల ఎక్స్ రోడ్డు వద్ద ఉన్న ఆల్...