నాణ్యమైన విద్యా.. పౌష్టిక ఆహారం సర్కారు లక్ష్యం..

చదువులో రాణించి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలి.. రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్.. నవగీతం,జగిత్యాల ప్రతినిధి: రాష్ట్రంలోని ప్రభుత్వ గురుకుల పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలతో పాటు ప్రభుత్వ పాఠశాలలో ల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతోపాటు పౌష్టిక ఆహారం ఇవ్వాలని ప్రజా ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ప్రజా పాలన- ప్రగతి నివేదనలో భాగంగా నిర్వహిస్తున్న 99 రోజుల కార్యాచరణలో భాగంగా సంక్షేమ వారోత్సవాల్లో రాష్ట్ర సంక్షేమ...