నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నవగీతం, హైదరాబాద్: జిల్లాలో బీజేపీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేసిన జగిత్యాల జిల్లా మెట్ పల్లి, రాయికల్ కార్యకర్తలకి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పేర్కొన్నారు. హైదరాబాదులోని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయములో జరుగుతున్న మున్సిపల్ ఎలక్షన్ రిజల్ట్ పై రివ్యూ మీటింగ్ లో బీజేపీ రథ సారధి ఎన్.రామచంద్రరావు రివ్యూ చేశారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో మున్సిపల్ ఎలక్షన్లలో గెలిచినా కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన...