నా ఆరాటం పోరాటం జగిత్యాల అభివృద్ధి కోసమే
యావర్ రోడ్డు వెడల్పు కు కట్టుబడి ఉన్నా, ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. గెలిపించిన ప్రజలకు అభివృద్ధి చేసి రుణం తీర్చుకుంటా..ఎమ్మెల్యే సంజయ్ కుమార్ నవగీతం, జగిత్యాల ప్రతినిధి: యావర్ రోడ్డు వెడల్పు కు కట్టుబడి ఉన్నా అని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని దీనికోసం కాంగ్రెస్ ప్రభుత్వం తో కలిసి పనిచేస్తు జగిత్యాల అభివృద్ధి కి కృషి చేస్తున్నానని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మోతే రోడ్డులో గల ఎమ్మెల్యే కార్యాలయంలో విలేకరుల సమావేశంలో తెలిపారు. జగిత్యాల నియోజకవర్గం లో గత ప్రభుత్వం లో 2023 డిసెంబర్...